వాస్తు దోషాల నుండి విముక్తి కొరకు

You are currently viewing వాస్తు దోషాల నుండి విముక్తి కొరకు
ఓం కారం బ్రహ్మబీజం, స్యా దృష్టిద్రుబ్ హ్మా ప్రకీర్తితాః , సాఛందో జగతీ ప్రోక్తా, స్థానం చోర్ధ్వ రాధావళిః ఓం తేజోసి తేజోసి తేజోమయి దేహి, ఓం వీర్యమసి వీర్యం మయి దేహి, ఓం బలమసి బలంమయి దేహి, ఓం ఓజోసి ఓజోమయి దేహి, ఓం మాన్యురపి మన్యుం మయి దేహి, ఓం సహోసి సహోమయి దేహి, ఓం కీర్తి ముఖాయ నమః

Leave a Reply