ఆకాశదీప ఆరాధన సమయంలో
ఓం దామోదరాయ భసి, తులాయాం దోలయా సహ, ప్రదీపంతే ప్రయచ్ఛామి, నమో అనంతాయ వేధసే ||
ఓం దామోదరాయ భసి, తులాయాం దోలయా సహ, ప్రదీపంతే ప్రయచ్ఛామి, నమో అనంతాయ వేధసే ||
ఓం శం శనైశ్చరాయ నమః నిత్య దీపారాధనవల్ల ఆత్మశక్తి, చైతన్య శక్తి పెరిగి సర్వ శుభాలు కలుగుతాయి. ఏలినాటి శని దోషం ఉన్నవారు ప్రతిరోజు తప్పక పఠించవలసిన మంత్రం