కుజదోష నివారణకు

ఓం శ్రీ అంజనా సుతాయ నమః, ఓం శ్రీ నాగేశ్వరాయ నమః, ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః, శ్రీ సుబ్రహ్మణేయేశ్వరాయ నమః, ఓం శ్రీ శనైశ్చరాయ నమః, ఓం శ్రీ అం అంగారకాయ నమః

Continue Readingకుజదోష నివారణకు

నాగదోష నివారణకు

ఓం నమో మానసాయై, జరత్కారు జగద్ గౌరీ, మానసా సిద్ధయోగినీ, వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ, జగత్కారు ప్రియ ఆస్తీ కామాతా, విషహరీతి - మహాజ్ఞాన యుతా - దేవీ విశ్వపూజితా

Continue Readingనాగదోష నివారణకు