దారిద్య దుఃఖ నివారణకు
రామ ప్రియాయ రఘునాథ వరప్రియాయ, నాగ ప్రియాయ నరకార్ణవ తారణాయ, పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ, దారిద్య దుఃఖ దహనాయ నమశ్శివాయ

ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహా ఇది శ్రీరాముల వారి షష్ఠ వింశ్యత్యక్షర (26 అక్షరములు ) మంత్రము