ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు జ్ఞాపక శక్తి పెరుగుదలకు
అనసూయ అత్రి పుత్రాయ, బ్రహ్మ విష్ణు శివాత్మకాయ, భక్తవత్సలాయ, శ్రీ దత్తాత్రేయాయ నమః
అనసూయ అత్రి పుత్రాయ, బ్రహ్మ విష్ణు శివాత్మకాయ, భక్తవత్సలాయ, శ్రీ దత్తాత్రేయాయ నమః
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
ఓం హ్రీం భరతాగ్రజ రామక్లీం స్వాహా, ఓం నమో భగవతే రామచంద్రాయ ఇది శ్రీ రాముని ద్వాదశాక్షర మంత్రరాజము