వివాహ ప్రాప్తి, భార్యాభర్తల నడుమ ప్రీతి, ఐకమత్యానికి
కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే, నమః, కామ విహారాయ కామరూప ధరాయ చ||
కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే, నమః, కామ విహారాయ కామరూప ధరాయ చ||
ఓం నమో భగవతే శ్రీ రామాయ తారక బ్రహ్మణ్యే మాం తారయ నమః ఓం ఇది శ్రీరాముల వారి చతుర్వింశత్యక్షర (24 అక్షరములు) మహా మంత్రం గాయత్రి సిద్దించటానికి ఈ మంత్రపఠనం బాగా ఉపయోగపడుతుంది
ఓం శ్రీ శుభలక్షణాయ నమః, ఓం శ్రీ కామపాలాయ నమః, ఓం శ్రీ చారుశీలయ నమః ఓం శ్రీ సర్వ లక్షణ సంపన్నాయ నమః, ఓం శ్రీ అధివ్యాధి హరాయ నమః, ఓం శ్రీ గుణ విభూషణాయ నమః, ఓం శ్రీ…