షట్ వికార నాశనం కొరకు
రాం రామాయ నమః, క్లీం రామాయ నమః, హ్రీం రామాయ నమః, ఓం రామాయ నమః, శ్రీం రామాయ నమః, ఓం రామాయ నమః
పాడి పంటల సమృద్ధికి
ఓం భగవతే నమః, ఓం భగగ్నే నమః, ఓం ఆనందినే నమః, ఓం వనమాలినే నమః, ఓం హలాయుధాయ నమః
ఆర్ధిక సమస్యల పరిష్కారానికి
ఓం శ్రీదాయ నమః, శ్రీం శ్రీశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీ నిధయే నమః, ఓం విభావనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకరాయ నమః, ఓం శ్రేయసే నమః, ఓం శ్రీమతే నమః, ఓం లోక…
