సమస్త కోరికలు సిద్దించుటకు

You are currently viewing సమస్త కోరికలు సిద్దించుటకు
రాం,
రా(ర్ + అ = ర + ఆ = రా ), ర్ = అగ్నిబీజం, ఆ = విష్ణు సామ్య అయిన శేష బీజం, అగ్ని బీజమైన ‘ర’ కు శేష బీజం ఆ, కలిపి దానికి అనుస్వారం చేరిస్తే శ్రీరాముని ఏకాక్షర మంత్రం అవుతుంది

Leave a Reply