వాస్తు దోషాల నుంచి విముక్తికి

You are currently viewing వాస్తు దోషాల నుంచి విముక్తికి
ఓం శశిరేఖరాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శ్రీ కంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహదేవాయ నమః, ఓం శ్రీ కీర్తి ముఖాయ నమః

Leave a Reply