వాగ్ధాటి కొరకు
ఓం ఐం హ్రీం శ్రీం తాంబూల పూరిత ముఖ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమ ప్రభాయై నమః
శత్రువులుకూడా మిత్రులు అవటానికి
ఓం మైత్యాది వాసనా లభ్యాయై నమః, ఓం మహా ప్రళయ సాక్షిణ్యై నమః
కుజదోష నివారణార్థం
ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ||
