వ్యాపారాభివృద్ధికి, బుద్ధిబలానికి
ఓం శ్రీరామ జయరామ జయ జయరామ (ఇది శ్రీరాముని చతుర్దశాక్షర మహా మంత్రం )
శక్తి సామర్ధ్యములు పొందుటకు
ఓం హ్రీం సృష్టిస్థితి వినాశానాం , శక్తి భూతే సనాతని, గుణాశ్రయే గుణమయే, నారాయణి నమోస్తుతే
శత్రువులు మిత్రులవటానికి
ఓం నమో భగవతే మహా బలపరాక్రమాయ, మహా విపత్తి నివారణాయ, భక్తజన మనోభీష్ట కల్పనా కల్పద్రుమాయ, దుష్టజన మనోరథ స్తంభనాయ, ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీమ్
