కలి ప్రార్ధన
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ, ఋతు వర్ణస్య రాజర్షేః కీర్తనం కాలినాశనమ్
కలిదోష నివారణకు
హరే రామ హరే రామ, రామ రామ రే హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
రోజంతా ఉత్సాహంగా ఉండటానికి (నిద్రలేవగానే రెండు అరచేతులు చూస్తూ)
కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్మనమ్ ||
