సమస్త కోరికలు తీరుటకు, వ్యాపార అభివృద్ధి కొరకు, సర్వ ఆపదలు తొలగుటకు
ఓం నమో భగవతే రామాయ సకలాపన్ని వారణాయ స్వాహా ఇది శ్రీరాములవారి ఏక వింశత్యక్షర (21 అక్షరముల)మంత్రము
సర్వవిధ శుభములకు
ఓం శ్రీ సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే, త్యంబకే, నారాయణి నమోస్తుతే
